TS News: కేసీఆర్‌ జాతీయ పార్టీపై సీపీఐ నారాయణ ఏమన్నారంటే..?

దసరా నాటికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టడం మంచిదే అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. అయితే, జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక కూటమిని బలపరించే విధంగా కొత్త పార్టీ ఉండాలన్నారు.

Published : 29 Sep 2022 17:52 IST

Tags :

మరిన్ని