CPI Narayana: కవిత సీబీఐ విచారణను లైవ్‌ ఇవ్వాలి: నారాయణ

దిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో విచారించేందుకు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ (CBI) అధికారులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు సైతం విచారణను ప్రత్యక్షంగా చూపిస్తుంటే.. సీబీఐ ఆ పక్రియను ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు.

Updated : 11 Dec 2022 15:05 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు