CPI Narayana: పైకి బాబా వేషం.. లోపల ఆయనో కార్పొరేట్‌ వ్యాపారి!: నారాయణ

బాబా రాందేవ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతోపాటు బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాఖ్యలు చేసే సమయంలో మహిళలు అతణ్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని ఆయన అన్నారు. యోగాను కార్పొరేట్‌ వ్యవస్థగా మార్చి.. పతంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. 

Updated : 26 Nov 2022 13:09 IST

Tags :

మరిన్ని