CPI Narayana: కోనసీమ జిల్లా వివాదం.. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతిబింబిస్తోంది: సీపీఐ నారాయణ

కోనసీమ జిల్లా వివాదం చిలికిచిలికి గాలివానై చివరకు.. మంత్రి ఇళ్లను తగలబెట్టే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇది కేవలం కుల ఘర్షణగా చూడటానికి వీల్లేదని.. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ప్రతిబింబిస్తోందన్నారు.

Published : 25 May 2022 13:05 IST

Tags :

మరిన్ని