CPI Narayana: నిజాం పాలనలో కూడా ఇంతటి నిర్బంధం లేదేమో: సీపీఐ నారాయణ

భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో అధికారుల నిర్బంధకాండను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆక్షేపించారు. ఐఎస్‌బీలో వార్షికోత్సవానికి ప్రధాని హజరవుతుంటే.. నగరం మొత్తాన్ని దిగ్బంధం చేయడం ఏంటని ప్రశ్నించారు.

Published : 26 May 2022 14:36 IST

Tags :

మరిన్ని