CPI Narayana: భాజపాతో కలిసిన ఏ పార్టీనైనా విరోధిగానే చూస్తాం: సీపీఐ నారాయణ

కేసీఆర్‌ను నిజాంతో పోల్చిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తేల్చి చెప్పారు. అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి విమర్శించినట్టు చెప్పారు. నరేంద్రమోదీ ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొడుతున్నారని ఆరోపించారు. భాజపాతో కలిసిన ఏ పార్టీనైనా విరోధిగానే చూస్తామన్నారు.

Published : 20 Aug 2022 14:59 IST

Tags :

మరిన్ని