KTR: సీపీఆర్‌తో కొంతమంది ప్రాణాలైనా కాపాడుకుందాం: కేటీఆర్‌

శారీరక శ్రమ లేకపోవడం వల్లే అనేక రోగాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుత కాలంలో చాలామంది గుండెపోటుతో చనిపోతున్నారని.. ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో సీపీఆర్ శిక్షణను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. మేడ్చల్‌లోని సీపీఆర్ (CPR) శిక్షణ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. గుండె పోటుతో రోజుకు సగటున 4 వేల మంది చనిపోతున్నారని మంత్రి హరీశ్​రావు వివరించారు. సీపీఆర్ శిక్షణ విజయవంతమైతే ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చన్నారు.

Published : 01 Mar 2023 17:04 IST

Tags :

మరిన్ని