iPhone 14 Pro: ఐఫోన్‌ 14 ప్రోలో ‘క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌’.. ఎలా పనిచేస్తుందో తెలుసా..?

టెక్‌ దిగ్గజం యాపిల్‌.. సరికొత్త క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌తో ఐఫోన్‌ 14 ప్రోను తీసుకొచ్చింది. ఈ భద్రతా ఫీచర్ ద్వారా వాహనం క్రాష్‌ అయిన వెంటనే ఆటోమెటిక్‌గా అత్యవసర నంబర్లకు కాల్స్‌ వెళ్తాయి. 14 ప్రోలో 6.1 అంగుళాల తెర, 48 మెగాపిక్సెల్‌ కెమేరా, డైనమిక్‌ ఐలాండ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐఫోన్‌ 14 ప్రో ప్రారంభ ధర 999 డాలర్లు (భారత్‌లో రూ.1,29,900)గా నిర్ణయించారు. సెప్టెంబరు 16 నుంచి ఇది భారత మార్కెట్‌లో లభించనుంది.

Published : 12 Sep 2022 17:25 IST

Tags :

మరిన్ని