Crazy Fellow: ఆది సాయికుమార్‌ ‘క్రేజీ ఫెలో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ఆది సాయికుమార్‌ హీరోగా, ఫణి కృష్ణ సిరికి తెరకెక్కించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మేనన్‌ కథానాయికలు. ఈ సినిమా అక్టోబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తోంది.

Updated : 25 Oct 2023 17:02 IST

Tags :

మరిన్ని