Andhra News: అమరావతిలో భూములు అమ్మాలన్న నిర్ణయంపై రైతుల ఆగ్రహం

అమరావతిలో భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధమైంది. భూముల అమ్మకాల ద్వారా ఆదాయం పొందాలన్న సర్కారు నిర్ణయాన్ని అమరావతి రైతులు, న్యాయవాదులు తప్పుబడుతున్నారు. హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా.. కనీసం రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయకుండా ఈ అమ్మకాలేంటని ప్రశ్నిస్తున్నారు.

Published : 26 Jun 2022 10:34 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని