IND vs AUS: ఉప్పల్‌ స్టేడియానికి తరలివస్తున్న క్రికెట్‌ అభిమానులు

క్రికెట్‌ అభిమానులతో హైదరాబాద్‌ నగరం సందడిగా మారింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 7గంటలకు మొదలు కానుండగా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారుతోంది.

Published : 25 Sep 2022 13:22 IST

మరిన్ని

ap-districts
ts-districts