Trisha: నిద్ర లేవగానే ఆ పోస్టరే కనిపించేలా నాన్న ఏర్పాటు చేశారు: క్రికెటర్‌ త్రిష

ఫైనల్ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ప్లే అవుతుంటే చాలా గర్వంగా అనిపించిందని భారత అండర్ 19 అమ్మాయిల జట్టు ప్లేయర్ గొంగడి త్రిష అన్నారు. బుధవారం అహ్మదాబాద్‌లో U-19W జట్టును బీసీసీఐ, సచిన్‌ తెందూల్కర్ సత్కరించిన అనంతరం నేడు హైదరాబాద్‌కు త్రిష చేరుకున్నారు. పైనల్‌ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ కొట్టాలని అనుకున్నానని.. కానీ అవుట్ అయ్యానని త్రిష తెలిపారు. క్రికెట్‌ సహా ప్రతి క్రీడలో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నారు.

Updated : 02 Feb 2023 16:16 IST

మరిన్ని