Natu Natu: ‘నాటు నాటు’ పాటకు సురేశ్‌ రైనా, హర్భజన్ సింగ్‌ స్టెప్పులు

ఆస్కార్‌ వేదికపై సత్తా చాటిన ‘నాటు నాటు’ పాటకు అందరూ నీరాజనం పలుకుతున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్లు సురేశ్‌ రైనా, హర్భజన్ సింగ్‌.. క్రికెట్‌ స్టేడియంలో ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Published : 16 Mar 2023 10:19 IST

మరిన్ని