Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. తీవ్రంగా నష్టపోతున్న క్రిమియా

ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన ప్రత్యేక  సైనిక చర్య కారణంగా క్రిమియా ద్వీపకల్పంలో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. హోటల్ వ్యాపారులు, రెస్టారెంట్  యజమానులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. వినోద కార్యక్రమాల నిర్వాహకులది సైతం అదే పరిస్థితి. ఒకప్పుడు పర్యాటకులతో సందడిగా ఉండిన ఈ ప్రాంతం ప్రస్తుతం వెలవెలబోతోంది.

Published : 04 Jul 2022 21:36 IST

Tags :

మరిన్ని