Crypto Currency: దివాలాకు చేరువలో అతి పెద్ద క్రిప్టో ఎక్సేంజీ ఎఫ్‌టీఎక్స్‌

దేశంలో క్రిప్టో కరెన్సీలను గుర్తించేందుకు ఆర్‌బీఐ ముందు నుంచీ నిరాకరిస్తూనే వస్తోంది. వీటిలో మదుపు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు హెచ్చరించింది. సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండడంతో పన్నులతో గిరాకీపై దెబ్బ కొట్టింది. ఆ చర్యలే ఇప్పుడు మన భారతీయ మదుపర్లను రక్షించాయి. ఏడాది క్రితం 3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న క్రిప్టో మార్కెట్‌ విలువ ఇప్పుడు 1 ట్రిలియన్‌ డాలర్ల దిగువకు చేరింది. కస్టమర్ల ఉపసంహరణల తాకిడితో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ఎఫ్‌టీఎక్స్‌ దివాలా తీసే పరిస్థితి తలెత్తింది.

Published : 15 Nov 2022 15:18 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు