Crocodile: నడిరోడ్డుపై మొసలి.. హడలెత్తిన జనం

కర్ణాటక విజయపుర జిల్లాలోని ప్రధాన రహదారిపై అకస్మాత్తుగా ఓ మొసలి ప్రత్యక్షమైంది. మొసలిని చూసి అప్రమత్తమైన స్థానికులు తాళ్లతో దాన్ని బంధించారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బందితో పాటు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం వారు మొసలిని కృష్ణా నదిలోకి విడిచిపెట్టారు.

Updated : 05 Mar 2023 17:24 IST

Tags :

మరిన్ని