Hyderabad: హిమాయత్‌నగర్‌ వద్ద కుంగిన రోడ్డు.. ఇరుక్కున్న టిప్పర్..!

హైదరాబాద్ హిమాయత్‌నగర్ వద్ద రోడ్డు కుంగి మట్టితో వెళ్తున్న టిప్పర్ అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్, ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. 

Updated : 28 Jan 2023 18:05 IST

మరిన్ని