Heavy Rains - Farmers: రైతులను కుదిపేస్తున్న అకాల వర్షాలు

అకాల వర్షాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రైతులను కుదిపేశాయి. అనేక చోట్ల కోతకొచ్చిన వరి పంట నేలవాలింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయింది. ధాన్యం విక్రయించేందుకు మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులకు కన్నీరే మిగిలింది.

Updated : 02 May 2023 11:55 IST

Tags :

మరిన్ని