CSI: ఆసక్తికరంగా ‘సి.ఎస్‌.ఐ. సనాతన్‌’ గ్లింప్స్‌..!

ఆది సాయికుమార్‌, మిషా నారంగ్‌ జంటగా శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సి.ఎస్‌.ఐ. సనాతన్‌’. ఇందులో క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా సాయికుమార్‌ అలరించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్‌ను చిత్ర బృందం వదిలింది.

Published : 27 Sep 2022 18:23 IST

Tags :

మరిన్ని