CSI Sanatan: మర్డర్‌ మిస్టరీని ఛేదించే ‘సి.ఎస్‌.ఐ. సనాతన్‌’.. ఉత్కంఠభరితంగా టీజర్‌..!

ఆది సాయికుమార్‌, మిషా నారంగ్‌ జంటగా శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సి.ఎస్‌.ఐ. సనాతన్‌’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated : 25 May 2023 15:42 IST
Tags :

మరిన్ని