CSK: ఐపీఎల్ ఫైనల్‌కు చెన్నై.. ఆటగాళ్లు, అభిమానుల భావోద్వేగం చూశారా!
తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ (GT)పై గెలిచి చెన్నై (CSK) ఐపీఎల్ (IPL 2023) ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో మ్యాచ్ అనంతరం.. మైదానంలో చెన్నై అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. చెన్నై కెప్టెన్ ధోనీ కుటుంబం సహా ఆటగాళ్లు, అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. వీడియో మీరూ చూడండి.
Published : 24 May 2023 11:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!