Ambati Rayudu: అంబటి రాయుడు సూపర్‌ క్యాచ్‌.. వీడియో చూడండి

దిల్లీలో జరుగుతున్న సీఎస్కే (CSK), దిల్లీ క్యాపిటల్స్‌ (DC) మ్యాచ్‌లో చెన్నై క్రీడాకారుడు అంబటి రాయుడు (Ambati Rayudu).. పృథ్వీషా కొట్టిన బంతిని అద్భుతమైన ఫ్లైయింగ్‌ క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు. రాయుడు సూపర్‌ ఫీల్డింగ్‌ మీరూ చూడండి. 

Published : 20 May 2023 18:48 IST
Tags :

మరిన్ని