Cumbum Lake: ఆసియాలోనే అతిపెద్ద చెరువుకు కష్టకాలం!

అది ఆసియాలోనే రెండో అతి పెద్ద చెరువు. ప్రపంచ నీటిపారుదల కట్టడాలలో దానికో ప్రత్యేక స్థానం ఉంది. అయినా అభివృద్ధికి నోచుకోక పర్యవేక్షణ లేక వట్టిపోతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల ఉత్సాహాన్ని నీరు గారుస్తోంది.

Published : 27 Jun 2022 10:43 IST
Tags :

మరిన్ని