Custody Teaser: చావు వెంటాడుతోందంటున్న నాగ చైతన్య.. పవర్‌ఫుల్‌గా ‘కస్టడీ’ టీజర్‌

‘‘చావు నన్ను వెంటాడుతోంది. అది ఎప్పుడొస్తుందో, ఎట్నుంచి వస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలియదు’’ అని అంటున్నారు నాగ చైతన్య. ఈయన హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తోన్న ‘కస్టడీ’ చిత్రంలోని సంభాషణ ఇది. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా చిత్రబృందం తాజాగా టీజర్‌ విడుదల చేసింది. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌తో రూపొందిన ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Published : 16 Mar 2023 17:07 IST
Tags :

మరిన్ని