Cyber Crime: విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ సైబర్ కేటుగాళ్ల మోసాలు!

ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్ మార్పులు, బహుమతులు, వివాహ పరిచయ వేదికలు.. కావేవీ మోసానికి అనర్హం అన్నట్టుగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కష్టపడి బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న సొమ్మునంతా క్షణాల్లో స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం సైబర్ నేరస్థులు విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ కొత్త మోసాలకు తెరలేపారు. ఇదంతా నిజమని భావించి.. వారు చెప్పినట్టు చేసి కొందరు నష్టపోతున్నారు.

Published : 13 Aug 2022 15:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని