New Zealand: న్యూజిలాండ్‌కు భారీ నష్టాన్ని మిగిల్చిన ‘గాబ్రియెల్’

ఈ శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్‌ (New Zealand)కు గాబ్రియెల్ తుపాను (Gabrielle Cyclone) భారీ నష్టాన్ని మిగిల్చింది. తుపాను కారణంగా 11 మంది మరణించగా, ఇంకా 6,500 మందికిపైగా జాడ తెలియాల్సి ఉంది. రహదారులు, వంతెనలు, విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పునరుద్ధరణ చర్యల కోసం బిలియన్ల డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుందని న్యూజిలాండ్ అంచనా వేస్తోంది.

Published : 20 Feb 2023 16:09 IST

Tags :

మరిన్ని