Cyclone Mandous: రైతులను నిండా ముంచిన మాండౌస్ తుపాను

మాండౌస్ తుపాను నష్టం నుంచి అన్నదాతలు ఇంకా కోలుకోలేదు. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కొంత భాగమైనా పంట చేతికొస్తుందన్న రైతుల చిరుఆశలు ఆవిరయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 

Published : 15 Dec 2022 09:31 IST
Tags :

మరిన్ని