D ID: అచ్చం మనిషిలాగే.. చాట్ జీపీటీ తరహాలో డీ-ఐడీ

సాంకేతిక ప్రపంచంలో ఏఐ తీసుకొస్తున్న మార్పులు.. ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ తరహాలోనే.. ఇజ్రాయెల్ అంకుర సంస్థ డీ-ఐడీ నూతన ఉత్పత్తిని ఆవిష్కరించింది. మనిషి మాట ద్వారా ఏదైనా అడిగితే.. అచ్చం మానవుడి లాగే ఉండే డిజిటల్ రూపం టీవీ తెరపై ప్రత్యక్షమై మనకు కావాల్సిన సమాధానమిస్తుంది. ఇన్నాళ్లు ఫాంటసీ సినిమాల్లో మాత్రమే ఇటువంటివి చూడగా.. ఇంకొన్ని రోజుల్లో ఇవి మానవుని దైనందిన జీవితంలో భాగం కానున్నాయి.

Updated : 02 Mar 2023 21:42 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు