Dada Saheb Phalke: బాలీవుడ్‌ నటి ఆశా పరేఖ్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

భారత సినీరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్  ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు. 2020 సంవత్సరానికిగాను ఆమె ఆ అవార్డును అందుకోనున్నారు.

Published : 27 Sep 2022 17:38 IST

Tags :

మరిన్ని