AP Roads: అధ్వానంగా మారిన సబ్బవరం- పినగాడి - మొగలిపురం గుల్లేపల్లి రహదారి

అది నిత్యం వంద గ్రామాల ప్రజలు రాకపోకలు సాధించే ప్రధాన రహదారి. నాలుగు మండలాల ప్రజలు వినియోగించే మార్గం.. అలాంటి రహదారి గుంతలమయంగా మారింది. ఆ దారిలో వెళ్లేవారు ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. తాజాగా ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. చివరకు ఈ సంఘటనతో చలించిన కొందరు తామే గుంతలు పూడ్చేందుకు ముందుకొచ్చారు...

Published : 05 Oct 2022 12:41 IST

Tags :

మరిన్ని