Hyderabad: అర్ధరాత్రి.. కత్తులు తల్వార్లతో డ్యాన్స్‌లు..వీడియో వైరల్‌!

హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి కొందరు యువకులు కత్తులు, తల్వార్లతో డ్యాన్స్‌లు చేశారు.  మీర్‌చౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే స్థానిక పోలీసులు మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.

Published : 26 Jun 2022 15:23 IST

Tags :

మరిన్ని