Dhamaka: ‘ధమాకా’ నుంచి ‘దండ కడియాల్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌

రవితేజ(Ravi Teja), శ్రీలీల జంటగా నటించి రీసెంట్‌ హిట్‌ మూవీ ‘ధమాకా(Dhamaka)’. త్రినాథ్‌రావు నక్కిన దర్శకుడు. ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా గతేడాది ఆఖరిలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం తాజాగా ‘దండ కడియాల్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.   

Updated : 12 Feb 2023 13:01 IST
Tags :

మరిన్ని