Dandiya Dance: విశాఖలో దాండియా నృత్యాల జోరు

దసరా అంటే దాండియా నృత్యం గుర్తొస్తుంది. ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ నృత్యం.. ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఉండే విశాఖలోనూ సందడి చేస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా విశాఖలో దాండియా జోరు బాగా కనిపిస్తోంది. స్థానికులు కూడా ఈ నృత్యం నేర్చుకుని మరీ పాదం కలుపుతున్నారు.

Published : 04 Oct 2022 12:05 IST

Tags :

మరిన్ని