Dangerous Feats: కాళ్లకు దుంగలు కట్టి.. గాల్లో వేలాడి!

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడెకల్ యువకులు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో అబ్బురపరిచారు. మంటల్లో నుంచి దూకడం, కాళ్లకు బరువైన దుంగలు కట్టుకొని గాల్లోకి ఎగరడం లాంటి విన్యాసలు చేశారు. బైక్‌లపై దూసుకెళ్తూ ట్యూబ్ లైట్లను పగలగొట్టడం, కర్రసాము వంటి విన్యాసాలతోనూ అలరించారు. ఏటా దసరా సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు ఇలాంటి విన్యాసాలు చేస్తుంటారు. 

Published : 06 Oct 2022 15:38 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు