VBVK: ‘వినరో భాగ్యము విష్ణు కథ’ నుంచి ‘దర్శనా..’ లిరికల్‌ వీడియో సాంగ్‌

అల్లు అరవింద్ స‌మ‌ర్పణలో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ(Vinaro Bhagyamu Vishnu Katha)’. కిరణ్ అబ్బవరం, కశ్మీరా జంటగా నటించిన ఈ చిత్రం నుంచి  ‘దర్శనా..’ లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి. 

Published : 30 Jan 2023 10:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు