Das Ka Dhamki: ‘దాస్‌ కా దమ్కీ’ తొలి పాట వచ్చేసింది..!

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందు రానుంది. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట తెలుగు వెర్షన్‌ను సిద్ధు జొన్నలగడ్డ విడుదల చేయగా, హిందీ పాటను రానా దగ్గుబాటి రిలీజ్‌ చేశారు. పూర్ణాచారి రచించిన ఈ గీతానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. 

Updated : 06 Dec 2022 19:26 IST

Tags :

మరిన్ని