DASARA - LIVE: సందడిగా నాని ‘దసరా’ బ్లాక్‌బస్టర్‌ దావత్‌

నాని (Nani), కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) జంటగా శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘దసరా బ్లాక్‌బస్టర్‌ దావత్‌ (DASARA BlockBuster Daawath Event)’ పేరిట చిత్ర బృందం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను ఏర్పాటు చేసింది. వీక్షించండి. 

Updated : 05 Apr 2023 20:20 IST
Tags :

మరిన్ని