Dasara: వాడకట్టు లేసూగేటట్టు.. ‘ధూమ్‌ ధామ్‌’ వీడియో సాంగ్‌

నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా (Dasara)’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో ఉన్న నాని, కీర్తి, రానా ఉత్సాహంగా ఉగాదిని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ చిత్రంలోని ‘ధూమ్‌ ధామ్‌’ వీడియో సాంగ్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు.

Updated : 22 Mar 2023 17:17 IST

Tags :

మరిన్ని