Dasara: ‘దసరా’ ఫస్ట్‌ షాట్‌ అన్ని టేక్‌లు.. నాకు నటనే రాదనుకున్నా!: నాని

విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు నాని (Nani). ఆయన కీలక పాత్రలో శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తిసురేశ్‌(Keerti Suresh) కథానాయిక. ఈ సినిమాను మార్చి 30న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం.

Published : 28 Mar 2023 12:46 IST
Tags :

మరిన్ని