Data Theft: అంగట్లో అమ్మకానికి 66.9కోట్ల మంది డేటా..!

డేటా చోరీ(Data Theft) కేసు కీలక మలుపు తిరిగింది. ఓ వ్యక్తి ఏకంగా 66.9కోట్ల మంది డేటానుఅమ్మకానికి పెట్టినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు ఈ కామర్స్ వెబ్ సైట్లు, యూపీఐ, ఓటీటీ, బ్యాంకు, జీఎస్టీ, ఆర్టీవో వినియోగదారుల డేటాతో పాటు.. బైజూస్, వేదాంతు వంటి ఆన్‌లైన్ లెర్నింగ్ వెబ్‌సైట్ల నుంచి విద్యార్థుల డేటాను సేకరించి అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. 

Updated : 02 Apr 2023 09:36 IST

Tags :

మరిన్ని