Telangana News: తండ్రి అంత్యక్రియలకు డబ్బులులేక కుమార్తె భిక్షాటన

తండ్రి అంత్యక్రియలకు డబ్బులులేక కుమార్తె భిక్షాటన చేసిన విషాద ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన ఒంటెద్దు దుర్గయ్య కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆదివారం ఓ కాలనీలో పాము సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో వెళ్లి పట్టుకున్నాడు. సంచిలో వేస్తుండగా పాముచేతిపై కాటు వేయడంతో చనిపోయాడు. అంత్యక్రియల కోసం బంధువులు వైకుంఠ రథం సమకూర్చారు. 

Published : 28 Jun 2022 12:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని