AUS vs SL: వారెవ్వా వార్నర్‌.. ఏమన్నా ఫీల్డింగా ఇది..!

టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌ చేశాడు. ఆసీస్‌ బౌలర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10.4 బంతిని.. లంక బ్యాటర్‌ ధనుంజయ డిసిల్వా లాంగ్‌-ఆఫ్‌ మీదుగా పైకి లేపాడు. ఈ అసాధారణ క్యాచ్‌ని పట్టుకోవడానికి వార్నర్‌ ఫుల్ లెంగ్త్ డైవ్‌ చేశాడు. అయితే, క్యాచ్‌ని పట్టుకోలేకపోయినప్పటికీ, బౌండరీని ఆపి వార్నర్‌ ఔరా అనిపించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని.. ఆసీస్‌ 16.3 ఓవర్లలోనే ఊదేసింది.

Updated : 25 Oct 2022 20:56 IST

Tags :

మరిన్ని