SRH vs DC: భువనేశ్వర్‌ కుమార్‌ కాళ్లు పట్టుకున్న డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ (DC) 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మైదానంలో దిల్లీ పేసర్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvnehswar Kumar) ముచ్చటిస్తుండగా.. దిల్లీ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ (David Warner) పరుగెత్తికుంటూ వచ్చి భువీ కాళ్లు పట్టుకున్నాడు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వైరల్‌గా మారింది. గతంలో వార్నర్‌ హైదరాబాద్‌ తరఫున ఆడినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉంది.    

Published : 25 Apr 2023 00:00 IST
Tags :

మరిన్ని