Dayalpur: టికెట్లు కొంటారు.. కానీ ప్రయాణించరు!.. రైల్వే స్టేషన్‌లో వింత దృశ్యం

సాధారణంగా టికెట్‌ కొని రైలు ఎక్కే వారిని చూసుంటాం. టికెట్‌ కొనకుండా రైళ్లో ప్రయాణించే వారినీ తరచూ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆ గ్రామస్తులు మాత్రం రైలు ఎక్కకపోయినా టికెట్‌ కొంటున్నారు. నమ్మలేకపోయినా ఇదే నిజమండీ. ఇంతకీ ఆ గ్రామస్థులు రైల్లో ప్రయాణించకపోయినా టికెట్‌ ఎందుకు కొంటున్నారు ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

Published : 09 Mar 2023 17:00 IST

Tags :

మరిన్ని