Bank Robbery: రెచ్చిపోయిన దుండగులు..పట్టపగలే బ్యాంకు దోపిడీ

రాజస్థాన్‌లో దుండగులు రెచ్చిపోయారు. అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఆరుగురు వ్యక్తులు పట్టపగలే డబ్బు, బంగారం దోచుకున్నారు. ఆయుధాలతోపాటు బ్యాంకులోకి చొరబడి.. రూ. 70 లక్షల నగదుతోపాటు రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాంకు సిబ్బందిని ఆయుధాలతో బెదిరించి బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌లోని డబ్బు, బంగారాన్ని దోచుకెళ్లినట్లు వివరించారు.

Published : 04 Jul 2022 18:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని