Police: సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తాం.. మెసేజ్‌ వైరల్‌!

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. యూపీ పోలీస్ హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్ కు బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. షాహీద్ అనే వ్యక్తి వాట్సాప్ నంబర్ నుంచి పోలీస్ హెల్ప్ లైన్ కు సమాచారం వచ్చినట్లు పేర్కొన్నారు. బాంబు దాడిలో సీఎం యోగిని చంపేస్తామంటూ ఆ మెసేజ్ లో ఉన్నట్లు తెలిపారు.

Published : 09 Aug 2022 18:55 IST

మరిన్ని

ap-districts
ts-districts