GodFather: ‘డీకోడింగ్‌ గాడ్‌ఫాదర్‌’.. మోహన్‌రాజా చెప్పిన విశేషాలు(ప్రోమో)

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. దసరా రోజు విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్రీకరణకు సంబంధించి దర్శకుడు మోహన్‌ రాజా పంచుకున్న పలు ఆసక్తికర అంశాలను  ‘డీకోడింగ్‌ గాడ్‌ఫాదర్‌’ పేరిట ప్రేక్షకులకు చెప్పనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. 

Published : 15 Oct 2022 16:22 IST

Tags :

మరిన్ని