Crime News: మధురవాడ హత్య కేసు.. శ్రద్ధా వాకర్‌ తరహాలో ముక్కలుగా మృతదేహం ..!

విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిల్లీలో శ్రద్ధావాకర్ హంతకుడి తరహాలోనే నిందితులు.. జాగ్రత్తలు తీసుకున్నారు. హత్యానంతరం శరీరాన్ని ముక్కలు చేసి వాసన రాకుండా పకడ్బందీగా ప్యాకింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Published : 06 Dec 2022 15:00 IST

మరిన్ని