Crime News: పెళ్లై నెలన్నరే.. ఇంతలోనే వివాహిత హత్య

ఆ యువతికి పెళ్లై నెలన్నర రోజులైంది. ఆషాఢమాసానికి అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. మరికొన్ని రోజుల్లో తిరిగి మెట్టినింటికి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే  హత్యకు గురైంది. అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్నఆమె మృతదేహాన్ని బయటకు తెచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తండ్రే భుజంపై మోసుకుంటూ రావడం చూసిన వారందరినీ కలిచివేసింది...

Published : 28 Jul 2022 14:14 IST

Tags :

మరిన్ని