Andhra news: ఏపీ ఉన్నత విద్యాలయాల్లో సమస్యల తిష్ట

రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్న సీఎం హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల దశ, దిశ మారుస్తామని, అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేస్తామని మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. పైగా బోధనా రుసుముల్లో కోతలతోపాటు, విశ్వవిద్యాలయాల నిధులు సైతం ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుంటోంది. ట్రిపుల్ ఐటీలకు కనీసం వీసీలను నియమించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.

Published : 07 Nov 2022 10:11 IST
Tags :

మరిన్ని